Monday, March 14, 2011

న్యాయం అందిచడంలో ఆలస్యానికి కారణం ఎవరు ?

ఈరోజు మనం న్యాయ వ్యవస్థను గమనించినట్లైతే న్యాయం సకాలంలో జరగకపోవడానికి కారణం న్యాయవాడులా లేక న్యాయ వ్యవస్థలో లోపలా గమనించాల్సిన అవరం ఉన్నది . ప్రభుత్వ పనితీరులో లోపం ,న్యాయాధికారుల నియామకం చాల ఆందోళన కలిగిస్తున్నది . కనీస అవగాహనా రాహిత్యం మనం గమనించవచ్చు . న్యాయాధికారుల నియామకాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా వున్నది .న్యాయ వ్యవస్థ పనితీరు ప్రతిరోజూ ప్రస్నార్త్య్హకమైపోతుంది . దీనికి న్యాయ వ్యవస్థతో సంభందమున్న ప్రతి వారు భాద్యత వహించాలి . క్రింది స్తాయి లో న్యాయం జరిగితే చాలావరకు కేసులు తగ్గిపోతాయి , కానీ క్రింది స్థాయి లో న్యాయాధికారులు న్యాయం చేయడానికి శ్రద్ధ చూపడంలేదు ఇది వాస్తవం ,ఈ విషయంలో ద్రుష్టి పెట్టాల్సిన అవసరం వుంది .